Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు...ముగ్గురు మృతి

తమిళనాడు రాష్ట్రంలోని శ్రీవల్లి పుత్తూరులో ఉన్న ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు.

More Telugu News